www.bujji2010.blogspot.com


         www.bujji2010.blogspot.com


latest movie reviews 













Mega Power star Ram Charan’s new project titled "Rachcha" is going to launch on June 12th.The movie will be directed by Sampath Nandi, who has earlier directed "Emaindi Evela" movie. Milky beauty Tamannah has been roped to play the female lead role opposite to Ram Charan in the film. Now the latest news is that Colors Swathi will play an important role in the film it seems, she will also sing a track for this film. She has already sung A Square B Square song in 100% Love movie under Devi Sri Prasad’s composition. Now in this film also she is going to sing under Devisri Prasad’s composition. Soon we will get the official announcement on this news.






Power star Pawan Kalyan’s under shoot film titled "Shadow" shooting is presently progressing in Kolkata. The shooting will continues there till June 26th, with that almost 70 percent of shooting completes. After that the film unit will go to Kerala for next schedule of shooting and total film will be completed in this Schedule. The movie is being directed by Tamil director Vishnu Vardhan. The movie will be released for Vijaya Dashami.

Telugu Movie Wallpapers, Telugu Cinema Posters, Telugu Cinema Designes




Ileana

















Gopichand new movie Mogudu launched - Telugu Cinema NewsGopichand new movie Mogudu launched - Telugu Cinema News




Naga Chaitanya new movie under the direction of Deva Katta - Telugu Cinema News


Naga Chaitanya new movie under the direction of Deva Katta - Telugu Cinema News

SOUNDARYA RAJINIKANTH FIRES ON DAILY NEWSPAPERS..



Superstar Rajinikanth health condition was now stable and soon to be discharged for the hospital.Rajini to make a vote of thanks to all of his fans for thier prayers for him.

Mean while Soundarya Rajinikanth is on fire on few newspapers in chennai that had published a news by saying that Rajini's Rana is shelved off as Rajinikanth fell sick.As per sources Soundarya gave warning to the concerned daily newspaper and showed anger them.Now simple leaving by warning she further proceeding with legal case against the newspapers.

It is known that Rana is been self written by Rajinikanth,Hence the filmmakers at hook or crook they are making plans to release this film in 2012.

We noted that Rana director has recently said that Rajini's Rana movie is set to go on floors from the month of July as Deepika Padukone dates were not available.In the menatime Rajinikanth will recover and make himself ready to Rana movie shoot.

Soundarya Rajinikanth's Ocher Picture Productions and Eros International are jointly producing this film. It is right Soundarya go on tost thier heads...



రెగ్యులర్ ఘాటింగులో రెబల్

ప్రభాస్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న 'రెబల్' చిత్రం షూటింగ్ రెగ్యులర్‌గా జరుగుతోంది. అనుష్క, దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె. భగవాన్, జె. పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం పదమూడు రోజుల పాటు హీరో ప్రభాస్, విలన్లు ఆకాశ్, విశాల్ కౌశిక్‌లతో పాటు ఫైటర్లు పాల్గొనగా రామ్-లక్ష్మణ్ సారథ్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించారు.

ఇది సినిమాకి ఓ హైలైట్ అవుతుందని నిర్మాతలు తెలిపారు. "ప్రస్తుతం ప్రభాస్, బ్రహ్మానందంపై కొన్ని కామెడీ సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఈ వారంలోనే ప్రభాస్, అనుష్కలపై ఓ పాటని ప్లాన్ చేశాం. హైదరాబాద్, బ్యాంకాక్, వైజాగ్‌లో ఏకధాటిగా షూటింగ్ చేస్తాం. అక్టోబర్ నాటికి చిత్రీకరణ పూర్తిచేసి, డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనేది సంకల్పం. ఈ చిత్ర నిర్మాణంలో ప్రభాస్ అందిస్తున్న సహకారం మరవలేం. ఆయన కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ ఫిల్మ్ అవుతుంది'' అని వారు చెప్పారు.

హీరో ప్రభాస్ మాట్లాడుతూ "ఇందులో నా రూపం 'మిస్టర్ పర్‌ఫెక్ట్'కి భిన్నంగా ఉంటుంది. 'రెబల్' టైటిల్‌కి తగ్గట్లుగా స్టైలిష్‌గా, మాస్‌గా ఈ సినిమా ఉంటుంది. లారెన్స్ అసాధారణంగా తీస్తున్నాడు. షూటింగ్ చేస్తున్నప్పుడే నాకు మంచి కిక్ ఇస్తోంది'' అన్నారు. దర్శకుడు లారెన్స్ మాట్లాడుతూ "ప్రభాస్ పర్సనాలిటీకీ, ఆయన ఇమేజీకీ సరిగ్గా సూటయ్యే సబ్జెక్ట్ 'రెబల్'. ఇది ఆయన తప్ప ఎవరూ చేయలేరు. అన్ని విధాలా ఇది చాలా మంచి సినిమా అవుతుంది'' అని చెప్పారు.

ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి మాటలు: 'డార్లింగ్' స్వామి, ఛాయాగ్రహణం: సి. రాంప్రసాద్, కూర్పు: మార్తాండ్ కె. వెంకటేశ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కళ: ఎ.ఎస్. ప్రకాశ్, కథ, కొరియోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్.

Dr. Rajasekhar

'మహంకాళి'ఘాటింగ్‌లో రాజశేఖర్‌కు గాయాలు

డా.రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో అంజేరి ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న 'మహంకాళి' చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. కిల్పాక్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో వేసిన జైలు సెట్‌లో పతాక సన్నివేశాలను ఫైట్‌మాస్టర్ కణల్‌కన్నన్ సారథ్యంలో చిత్రీకరిస్తుండగా జరిగిన ప్రమాదంలో రాజశేఖర్ ముఖానికి, చేతులకు బలమైన గాయాలయ్యాయి.

హుటాహుటిన అపోలో ఆస్పత్రికి ఆయన్ని తరలించారు. రాజశేఖర్ కోలుకోవడానికి కనీసం పదిహేను రోజులు పడుతుందని డాక్టర్లు చెప్పినట్లు నిర్మాత యేలూరు సురేందర్‌రెడ్డి చెప్పారు.


Ravi Teja Photos & Pictures & Gallery